బీట్​రూట్​ తింటే మన శరీరంలో కనిపించే మార్పులు ఇవే.. అన్ని రోగాలు దూరం!

pexels

By Sharath Chitturi
Nov 03, 2024

Hindustan Times
Telugu

100 గ్రాముల బీట్​రూట్ తింటే.. రోజులో కావాల్సిన 14శాతం మాంగనీస్​, 8శాతం కాపర్​, 7శాతం పొటాషియం, 4శాతం విటమిన్​ సీ, 4శాతం ఐరన్​ పొందొచ్చు.

pexels

100 గ్రాముల బీట్​రూట్​లో 2 గ్రాముల ఫైబర్​, 10 గ్రాముల కార్బ్స్​, 1.7 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది.

pexels

బీట్​రూట్ తించే శరీరానికి రక్తం బాగా పడుతుంది. బ్లడ్​ ప్రెజర్​ కంట్రోల్​లో ఉంటుందని తేలింది.

pexels

రోజూ బీట్​రూట్ తీసుకుంటే శరీరం యాక్టివ్​గా ఉంటుంది. రిజల్ట్​ మీరే చూస్తారు.

pixabay

నైట్రేట్స్​తో బ్రెయిన్​ ఫంక్షన్​ మెరుగుపడుతుంది. బీట్​రూట్​లో నైట్రేట్స్​ ఎక్కువ ఉంటాయి.

pixabay

బీట్​రూట్​తో వచ్చే ఫైబర్​తో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

pixabay

బీట్​రూట్​ జూస్​ అనేది చక్కటి డైట్​! దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

pixabay

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels