కిడ్నీలో రాళ్లను నివారించే మార్గాలు

Pexels

By HT Telugu Desk
May 03, 2023

Hindustan Times
Telugu

ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి

Pexels

నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగవచ్చు

Pexels

పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి

Pexels

మాంసాహారం తక్కువ తినాలి

Pexels

ఆహారంలో ఉప్పును చాలా తగ్గించాలి

Pexels

మగవారు విటమిన్ సి ఎక్కువ తీసుకోవద్దు

Pexels

ఆహారం ద్వారానే తగినంత కాల్షియం పొందాలి

Pexels

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి

Pexels