పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా? ఆ ఫోబియా నుంచి ఇలా బయటపడండి..

Photo Credit: Pexels

By Sudarshan V
Jun 28, 2025

Hindustan Times
Telugu

బహిరంగంగా మాట్లాడాలంటే చాలామంది భయపడ్తుంటారు. కానీ పబ్లిక్ స్పీకింగ్ చాలా అవసరమైన స్కిల్. మీ పబ్లిక్ స్పీకింగ్ భయాలను ఇలా అధిగమించండి.

Photo Credit: Pexels

ముందుగా మీ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల ముందు ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడండి. మాట్లాడే ముందు బాగా ప్రిపేర్ కండి.

Photo Credit: Pexels

నిటారుగా నిలబడండి, మీ భుజాలను ప్రీగా వదలండి. లోతుగా శ్వాస తీసుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. నవ్వు ముఖంతో ప్రారంభించండి. 

Photo Credit: Pexels

మీరు మాట్లాడే ముందు ముందే వచ్చి కొంతమందితో చాట్ చేయండి. ఇది గదిని స్నేహపూర్వకంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Photo Credit: Pexels

మాట్లాడాల్సిన విషయాన్ని పాయింట్లుగా విభజించుకోండి. అవి ఒకదానికొకటి కనెక్టెడ్ గా ఉండాలి. వాటిని క్లియర్ గా వివరించండి.

Photo Credit: Pexels

మొదట్లో భయం వేస్తుంది. ఇది సాధారణం. మీరు బాగా మాట్లాడినట్లుగా, అందరు ప్రశంసించినట్లుగా ఊహించుకోండి. భయాన్ని మనసులోకి రానీయకండి.

Photo Credit: Pexels

పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎవరైనా నేర్చుకోగల నైపుణ్యం. దీన్ని దశలవారీగా నేర్చుకోండి.  రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది.

Photo Credit: Pexels

చర్మానికి పసుపు వల్ల కలిగే 6 ప్రయోజనాలివే

image credit to unsplash