వ్యాయామాలు చేయకుండానే సులభంగా బరువు తగ్గొచ్చు! ఎలా అంటే..

Pexels

By Sharath Chitturi
Feb 02, 2025

Hindustan Times
Telugu

బరువు తగ్గాలని ఉన్నా, వ్యాయామాలు చేయలేకపోతున్నారా? అయితే మీకు ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ మంచి ఆప్షన్​!

Pexels

ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​లో 16/8 రూల్​ని ఫాలో అవ్వండి. రోజుకు 16 గంటలు ఫాస్టింగ్​ చేసి, 8 గంటలు తినండి. మంచి ఫలితాలు చూస్తారు.

Pexels

లాజిక్​ ఏంటంటే.. శరీరానికి కావాల్సిన కేలరీల కన్నా తక్కువ తింటే ఆటోమెటిక్​గా బరువు తగ్గుతారు.

pexels

బరువు తగ్గాలంటే సరైన నిద్ర కూడా అవసరం. మంచి నిద్రతో మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫ్యాట్​ అనేది వేగంగా కరుగుతుంది.

Pexels

మంచి నీరుతో శరీరం హైడ్రేటెడ్​గా ఉంటుంది. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత బెటర్​.

Pexels

ఫైబర్​ కంటెంట్​ అధికంగా ఉండే ఫ్రూట్స్​ తినాలి. తక్కువ తిన్న, కడుపు నిండినట్టు ఉంటుంది.

Pexels

వీటన్నింటితో పాటు డైట్​ ఫాలో అవ్వడం చాలా కీలకం. సమానంగా తినండి, బరువు తగ్గుతారు.

Pexels

లెమన్ టీ తాగితే ఏమవుతుంది..! ఈ విషయాలపై ఓ లుక్కేయండి

image credit to unsplash