ఇటీవలే ఓ మహిళ చెవిలో ఇయర్ బడ్స్‌తో సంగీతం వింటున్నప్పుడు అవి పేలాయి. దీనితో ఆమెకు చెవి వినిపించడం లేదు.
Unsplash
By Anand Sai
Oct 01, 2024
Hindustan Times
Teluguఈ గాడ్జెట్ ప్రపంచంలో వస్తువులను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
Unsplash
ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు చెవిలో పెట్టుకోవద్దు. తక్కువ ఛార్జ్ ఉన్నప్పుడు చెవిలో పెట్టుకోవడం ప్రమాదకరం.
Unsplash
కొంతమంది ఇయర్ బడ్స్‌తో పాటలు మరియు వీడియోలను ఫుల్ వాల్యూమ్‌లో వింటారు, కానీ అలా చేయడం వల్ల చెవుడు వస్తుంది.
Unsplash
ఒక్కోసారి ఇయర్ బడ్స్ సమస్య వస్తుంది. స్వయంగా సరిచేసుకుంటారు. బ్యాటరీని దెబ్బతీసే పనులను చేయడం ద్వారా ప్రమాదం జరుగుతుంది.
Unsplash
కొందరు వీటిని వేసుకుని వర్షంలో తడుస్తూ, నీళ్లలో తడుస్తూ ఉంటారు. నీరు బ్యాటరీ భాగాలను దెబ్బతీస్తుంది.
Unsplash
ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.200 నుంచి లభిస్తున్నాయి. కానీ అది మీ చెవులను దెబ్బతీసే డెసిబుల్స్ కలిగి ఉంటుంది.
Unsplash
మెరుగైన నాణ్యమైన ఇయర్ బడ్స్‌ని ఉపయోగించండి. తెలిసిన కంపెనీల బడ్స్‌ను ఉపయోగించడం మంచిది.
Unsplash
బరువు తగ్గాలనుకుంటున్నారా..! ఈ 7 జ్యూస్ లు ట్రై చేయండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి