అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ క్రోమియం మొదలైనవి ఉంటాయి.
image credit to unsplash
పచ్చి అల్లం ఘాటైన రుచి, మంటను కలిగి ఉంటుంది.ఇది పీచు ఆకృతిని కలిగి ఉంటుంది.
image credit to unsplash
పొడి అల్లం చాలా కాలంపాటు నిల్వ చేస్తారు. అల్లం ఎండబెట్టి పొడి చేసి మెత్తగా రుబ్బుకుంటే చాలాకాలం పాటు వినియోగించవచ్చు.
image credit to unsplash
పచ్చి – పొడి అల్లం రెండూ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వివిధ ప్రాసెసింగ్ పద్ధతుల కారణంగా వాటి పోషక విలువలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.
image credit to unsplash
తాజా అల్లంలో దాదాపు 79% నీరు ఉంటుంది. కానీ ఎండు అల్లంలో కేవలం 10% నీరు మాత్రమే ఉంటుంది.
image credit to unsplash
ఎండు అల్లం ఐరన్, డైటరీ ఫైబర్ కు మంచి మూలం.
image credit to unsplash
పచ్చి – పొడి అల్లం రెండూ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఆహరపరంగా పచ్చి అల్లం బెటర్ అని చెప్పొచ్చు. ఔషధంగా మాత్రం పొడి అల్లం బాగా పని చేస్తుంది.
image credit to unsplash
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.