కంటిచూపును మెరుగుపరిచేందుకు 7 రకాలు డ్రైఫ్రూట్స్ ఉన్నాయి. వీటిని రోజూ తింటే ఫలితం ఉంటుంది.

Pixabay

By Hari Prasad S
Mar 17, 2025

Hindustan Times
Telugu

వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు రీత్యా వచ్చే కళ్ల వ్యాధుల నుంచి కాపాడతాయి

Pixabay

బాదాంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కళ్లకు జరిగే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. దీనివల్ల కంటిచూపు మెరుగవుతుంది

Pixabay

కాజు లేదా జీడిపప్పులో జింక్, లుటేన్ ఉంటాయి. వయసు మీద పడినప్పుడు కాటారక్ట్‌లాంటి వాటి నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి

Pixabay

పిస్తాల్లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సిడేటివ్ వల్ల కలిగే హాని నుంచి ఇవి కాపాడతాయి

Pixabay

ఎండు ద్రాక్షలు ఐరన్, ఫ్లేవనాయిడ్స్ లాంటి ఇతర యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి కళ్లకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి

Pixabay

ఖర్జూరాల్లో విటమిన్ ఎ, లుటేన్ ఉంటాయి. ఇందులోని ఫైబర్ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీనివల్ల డయాబెటిస్ సంబంధిత కంటి సమస్యల నుంచి బయటపడవచ్చు

Pixabay

డ్రై ఆప్రికాట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది

Pixabay

ఏపీ డీఈఈసెట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదల - ముఖ్య తేదీలివే

image credit to unsplash