ప్రతీరోజూ రెండు పూటలా భోజనం తర్వాత ఎండు ఉసిరిని చప్పరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

Unsplash

By Anand Sai
Nov 17, 2024

Hindustan Times
Telugu

ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత ఉసిరి ముక్కలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Unsplash

ఇలా ఉసిరికాయ ముక్కలను తింటే నోట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.

Unsplash

వృద్ధులను పార్కిన్ సన్స్, అల్టీమర్స్, డెమెన్షియా అనే మూడు రకాల సమస్యలు వేధిస్తుంటాయి. ఉసిరిని తింటే కాస్త ఫలితం ఉంటుంది.

Unsplash

ఉసిరికాయ‌ల్లో క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్‌లు ఎక్కువ‌గా ఉంటాయి. వీటితో మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

Unsplash

మెదడు కణాల పనితీరును దెబ్బతీసే హానికారక ప్రోటీన్లను తగ్గించడంలో ఉసిరిలోని యాసిడ్స్ సాయపడుతాయి.

Unsplash

ఉసిరికాయలు ఎక్కువ‌గా దొరికిన‌ప్పుడు వాటిని ముక్కలుగా చేసుకుని ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి.

Unsplash

ప్రతిరోజూ భోజనం తర్వాత రెండు పూటలా చప్పరిస్తే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.

Unsplash

మంచి కొలెస్ట్రాల్ ఉండే  డ్రై ఫ్రూట్స్ ఇవే, రోజూ తినండి