ఆర్థరైటిస్ (కీళ్లవాతం) ఉన్న వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల కీళ్లలో సమస్య పెరుగుతుంది.
Photo: Pexels
ఆర్థరైటిస్ ఉన్న వారు కొన్ని రకాల పానియాలు తాగకూడదు. అవేవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఆర్థరైటిస్ ఉన్న వారు ఆల్కహాల్‍ను తాగకూడదు. ఆల్కహాల్ వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఆర్థరైటిస్ సమస్య మరింత జఠిలం అవుతుంది.
Photo: Pexels
సోడాలు, కూల్‍డ్రింక్స్ లాంటి షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్‍లను ఆర్థరైటిస్ ఉన్న వారు ఎక్కువగా తాగకూడదు. వీటిలో ఉండే పాస్ఫరిక్ యాసిడ్, ఆస్పర్టేమ్ వల్ల శరీరానికి కాల్షియం అందడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
Photo: Pexels
కఫైన్ కూడా ఆర్థరైటిస్ సమస్యను పెంచుతుంది. అందుకే ఆర్థరైటిస్ ఉన్న వారు కాఫీ ఎక్కువగా తాగకూడదు.
Photo: Pexels
పాలు, పాల ఉత్పత్తుల వల్ల కూడా కొందరికి కీళ్లలో మంట పెరుగుతుంది. అందుకే ఆర్థరైటిస్ ఉన్న వారు పాలను కూడా వీలైనంత తక్కువ తీసుకోవడం మేలు.
Photo: Pexels
ఆయుర్వేదం ప్రకారం నాభి శరీరం శక్తి కేంద్రంగా చెబుతారు. రోజూ దేశీ నెయ్యిని బొడ్డుపై పూయడం వల్ల మనిషికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.