ఉదయాన్నే కాఫీ పడకపోతే రోజు గడవడం లేదా? ఎంత ప్రమాదకరమో చూడండి..

pexels

By Sharath Chitturi
Apr 16, 2025

Hindustan Times
Telugu

రోజును కాఫీతో ప్రారంభించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది కరెక్ట్​ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

pexels

ఉదయాన్నే కాఫీ తాగితే కడుపులో యాసిడ్​ ఉత్పత్తి అయ్యి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. యాసిడ్​ రిఫ్లెక్స్​ ఇబ్బంది పెడుతుంది.

pexels

స్ట్రెస్​ హార్మోన్​గా పిలిచే కార్టిసోల్​ లెవల్స్​ ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. కెఫైన్​ తీసుకుంటే ఇవి ఇంకా పెరుగుతాయి.

pixabay

కార్టిసోల్​ లెవల్స్​ సరిగ్గా లేకపోతే బరువు పెరగడం, నొప్పి, హై బీపీ, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

pexels

లేచిన వెంటనే కాఫీ తాగితే ఒత్తిడి, యాంగ్జైటీ లెవల్స్​ పెరుగుతాయి. ఇవి అస్సలు మంచివి కావు.

pexels

సరైన మోతాదులో కాఫీ తాగడం మంచిదే కానీ, ఏ సమయంలో తాగుతున్నామనేదే కీలకం అని నిపుణులు అంటున్నారు.

pexels

నిద్రలేచిన 2 గంటల తర్వాత కాఫీ తీసుకోవడం బెటర్​ అని నిపుణులు సూచిస్తున్నారు.

pixabay

వంట‌ల‌క్క సీరియ‌ల్‌తో తెలుగు బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది షిరిన్ రాయ్‌. 

instagram