విటమిన్ డి లోపం పోవాలంటే ఈ పానీయాలు తాగి చూడండి

pixabay

By Haritha Chappa
Jul 13, 2024

Hindustan Times
Telugu

విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో కొన్ని పనులు చేయలేదు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

pixabay

విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని రకాల జ్యూసులను భాగం చేసుకోవాలి.

pixabay

క్యారెట్ జ్యూస్ తాగితే విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

pixabay

మజ్జిగను ప్రతిరోజూ ఒక గ్లాసుడు తాగితే విటమిన్ డి ఎంతో కొంత శరీరానికి అందుతుంది.

pixabay

సోయా పాలు తాగినా విటమిన్ డి లోపం వల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవచ్చు. 

pixabay

ఆవు పాలల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఆవు పాలను ప్రతిరోజూ తాగడం మంచిది.

pixabay

పైన చెప్పిన పానీయాలు తాగడం వల్ల విటమిన్ డి లోపం రాకుండా కాపాడుకోవచ్చు. 

pixabay

డబ్బు ఆదా చేయడం కష్టం కావొచ్చు, కానీ ఫోర్బ్స్ చెబుతున్న ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ రోజు నుంచే మీ పొదుపును పెంచుకోవడం ప్రారంభిస్తారు.  

pexels