బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
Pixabay
By Hari Prasad S Feb 17, 2025
Hindustan Times Telugu
బెండకాయలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడపున ఆ నీటిని తాగాలి
Pixabay
బెండకాయ నీటిని తాగడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Pixabay
బెండకాయ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేసిన బరువు కూడా తగ్గుతారు