కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ కరివేపాకు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Unsplash
By Anand Sai
Jun 01, 2024
Hindustan Times
Teluguకరివేపాకులోని ఐరన్ కంటెంట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక ఇతర సమస్యలను పరిష్కరిస్తుంది.
Unsplash
కరివేపాకు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు సమస్యలను నయం చేస్తుంది.
Unsplash
రోజూ కరివేపాకు ఆకులను తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పూర్తిగా తగ్గి రక్తనాళాల్లో కొవ్వు కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
కరివేపాకు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
Unsplash
కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Unsplash
కరివేపాకు జుట్టుకు చాలా మంచిది. జుట్టు రాలే సమస్యను తక్షణమే తగ్గిస్తుంది. జుట్టుకు పోషణ లభిస్తుంది.
Unsplash
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. కరివేపాకు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.
Unsplash
సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్ ఆప్షన్!
HT
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి