డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్ క్యూట్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.