డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 03, 2023

Hindustan Times
Telugu

డ్రాగన్ ఫ్రూట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కచ్చితంగా సహాయపడుతుంది. 

image credit to unsplash

డ్రాగన్ ఫ్రూట్ మీ తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. 

image credit to unsplash

ఒక అధ్యయనం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గౌట్, ఆర్థరైటిస్ వంటి పరిస్థితులను నయం చేయగలవు.

image credit to unsplash

డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో లాక్టోబాసిల్లి, బిఫిడోబాక్టీరియా వంటి మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది.

image credit to unsplash

డ్రాగన్ ఫ్రూట్ పేగు సంబంధిత అంటువ్యాధులు, మలబద్ధకం ప్రమాదాన్ని నివారిస్తుంది.

image credit to unsplash

డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, కీలకమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలు, పొడి చర్మం, వడదెబ్బ, వృద్ధాప్యం నుంచి ఉపశమనం ఇస్తుంది.

image credit to unsplash

మీరు సహజంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే.. మీ రోజువారీ ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చుకోండి. దీనిలో చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. 

image credit to unsplash

విశ్వ‌క్ సేన్ పాగ‌ల్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘ లేఖ‌. 

twitter