వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వాటిని తట్టుకోవాలంటే మంచి ఇమ్యూనిటీ అవసరం. ఈ ఫ్రూట్స్ తో ఆ ఇమ్యూనిటీ లభిస్తుంది.