చాలా మందిలో కలయిక జరుగుతున్నప్పుడు మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా జరగడం సాధారణమేనా? ఇందుకు కారణాలేమై ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? 

pexel

By Ramya Sri Marka
Feb 03, 2025

Hindustan Times
Telugu

కలయిక సమయంలో మూత్రం వస్తున్నట్లు అనిపించడం సెక్సువల్ ఆరౌసల్ లేదా ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావొచ్చు.  

pexel

లైంగిక చర్య జరుగుతున్నప్పుడు సాధారణంగా కంటే ఎక్కువ లీక్ అయితేనే దానిని మూత్రంగా పరిగణించాలి.

pexel

పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ బలహీనత కూడా బ్లాడర్ నియంత్రణ కోల్పోయి శృంగారం చేస్తున్న సమయంలో ఇలా అనిపిస్తుంది.

pexel

మూత్రాశయం బాగా యాక్టివ్‌గా ఉండటం వల్ల కూడా లైంగిక చర్య జరుగుతున్నప్పుడు మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది.

pexel

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) బ్లాడర్‌ను ఇరిటేట్ చేసి, లైంగిక ప్రక్రియ సమయంలో మూత్రం వచ్చేలా చేస్తుంది.  

pexel

లైంగిక చర్య జరుగుతున్నప్పుడు భయం కలిగించే జ్ఞాపకాలు కూడా ఒత్తిడిని పెంచి మూత్రం పోసేందుకు ప్రేరేపిస్తుంది

pexel

లైంగికంగా ఉద్వేగానికి గురైన సమయంలో పెల్విక్ ఏరియాలో రక్త ప్రసరణ వేగవంతమువుతంది. ఇది యూరిన్ లీకేజ్‌కు కారణమవుతుంది.

pexel

పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు బ్లాడర్ శిక్షణ , వైద్య చికిత్సలు లైంగిక ప్రకియ సమయంలో మూత్రం రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.  

pexel

బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay