మిల్క్ టీ మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుందా?అయితే ఈ బ్లాక్ టీ ట్రై చేయండి, పేగుల నుండి హృదయం వరకూ  ఎన్నో ప్రయోజనాలను పొందండి!

By Ramya Sri Marka
Jan 28, 2025

Hindustan Times
Telugu

చాలా మంది తమ రోజును ఒక కప్పు చాయ్ తో ప్రారంభిస్తారు. తాగినప్పుడు బాగానే అనిపించినప్పటికీ, తరువాత జీర్ణక్రియ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకూ ఇదే సమస్య అయితే బ్లాక్ టీని ట్రై చేయండి

Image Credits: Adobe Stock

గట్ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది

బ్లాక్ టీ  శరీరంలో పెరిగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్ల సహాయంతో శక్తి స్థాయిలను పెంచుతుంది. బ్లాక్ టీ తాగడం వల్ల శరీరానికి లభించే 5 ప్రయోజనాలను తెలుసుకుందాం.

Image Credits: Adobe Stock

పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది

Image Credits: Adobe Stock

హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

బ్లాక్ టీ సేవనం పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీనివల్ల పొట్ట నొప్పి, ఉబ్బరం నుండి రక్షణ లభిస్తుంది. అలాగే, మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.  గట్ బ్యాక్టీరియాను పెంపొందించడానికి రోజుకు రెండుసార్లు బ్లాక్ టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Credits: Adobe Stock

హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

Image Credits: Adobe Stock

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు.ఇందులో కాటెచిన్స్, థియాఫ్లేవిన్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. దీనివల్ల రక్త ప్రవాహంలో మెరుగుదల కనిపిస్తుంది.

Image Credits: Adobe Stock

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

Image Credits: Adobe Stock

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మీ డైట్‌లో బ్లాక్ టీని చేర్చడం వల్ల కోలన్, ప్రోస్టేట్, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు కణితి అభివృద్ధిని నిరోధించగలవు, క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గించగలవు. దీనివల్ల శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది.

Image Credits: Adobe Stock

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

Image Credits: Adobe Stock

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబియల్ లక్షణాలతో నిండిన బ్లాక్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరానికి థియాఫ్లేవిన్, థియోరుబిగిన్ వంటి పాలీఫినాల్స్ లభిస్తాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి

Image Credits: Adobe Stock

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది

Image Credits: Adobe Stock

అధిక త్రిఫల సేవనం జీర్ణక్రియకు హాని కలిగించవచ్చు, ఈ ఆయుర్వేద పౌడర్ యొక్క దుష్ప్రభావాలను తెలుసుకోండి

బ్లాక్ టీలో తగినంత యాంటీఆక్సిడెంట్లు, కెఫీన్ ఉంటాయి, ఇవి జుట్టును ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి కాపాడతాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. కుదుళ్ల నుంచి  బలంగా తయారవుతుంది.సహజమైన రంగులో కనిపిస్తుంది. 

Image Credits: Adobe Stock

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆరు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది.