హస్తప్రయోగం అనేది సాధారణంగా చాలా మంది బహిరంగంగా మాట్లాడుకునే విషయం కాదు. దీని కారణంగాచాలా అపోహలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jun 05, 2025

Hindustan Times
Telugu

హస్తప్రయోగం, జుట్టు రాలడం గురించి చాలా మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి.

Unsplash

హస్తప్రయోగం చేసుకోవడం వలన జుట్టు రాలడం మధ్య సంబంధం ఉందని సూచించడానికి ప్రస్తుతం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

Unsplash

ఇది విస్తృతంగా వ్యాపించిన అపోహలలో ఒకటి. ఇందులో నిజం లేదు. హస్తప్రయోగం వల్ల మీ జుట్టు రాలుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Unsplash

హస్తప్రయోగం వల్ల జుట్టు రాలుతుందా? అనే ప్రశ్న రావడానికి కొన్ని కారణాలు ఉ్ననాయి. వాటిని చూద్దాం..

Unsplash

హస్తప్రయోగం తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు. దీంతో జుట్టు రాలుతుందని అనుకుంటారు. కానీ రాలదు.

Unsplash

వీర్యంలో ప్రోటీన్ ఉంటుందని అందరికీ తెలుసు. హస్తప్రయోగం ప్రక్రియ వీర్యం స్కలనానికి దారితీస్తుంది. దీని వలన ప్రోటీన్‌ను వెళ్లి జుట్టు రాలుతుందని చాలా మంది నమ్ముతారు.

Unsplash

హస్త ప్రయోగం అతిగా చేయకుండా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. సరైన ఆహారం కూడా తీసుకోవాలి.

Unsplash

 నేరేడు పండ్ల సీజన్..! వీటిని ఎందుకో తినాలో తెలుసా

image credit to unsplash