నిద్ర తగ్గితే లైంగిక శక్తి కూడా తగ్గుతుందా?

image credit to unsplash

By Haritha Chappa
Feb 08, 2025

Hindustan Times
Telugu

అనేక విషయాలు మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిలో ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడం ఇలా ఎన్నో ఉన్నాయి.

image credit to unsplash

సెక్స్ జీవితంపై నిద్ర ప్రభావం చూపుతుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. నిద్రలేమి ఉంటే సెక్స్ లైఫ్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

image credit to unsplash

పురుషులకు తగినంత నిద్ర రాకపోతే, ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది.

image credit to unsplash

మహిళలకు నిద్ర లేకపోతే సెక్స్ సమయంలో నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర ఉంటే ఈ సమస్య తగ్గుతుంది.

image credit to unsplash

నిద్రలేమి వల్ల పురుషుల్లో కదలిక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

image credit to unsplash

నిద్ర లేమి ఉంటే అలసట త్వరగా కలుగుతుంది. ఫలితంగా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది.

image credit to unsplash

మంచి లైంగిక జీవితానికి తగినంత నిద్ర అవసరం. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

image credit to unsplash

క్లిక్ చేయండి: 

image credit to unsplash

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest