చియా సీడ్స్​ని నానపెట్టకుండానే తింటున్నారా? చాలా ప్రమాదకరం!

pexels

By Sharath Chitturi
Apr 13, 2025

Hindustan Times
Telugu

చియా సీడ్స్​తో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ వాటిని సరిగ్గా తినకపోతే హాస్పిటల్​కి వెళతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

pexels

డ్రై చియా సీడ్స్​ తిని, ఆ తర్వాత నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

pixabay

చియా సీడ్స్​ పరిమాణం పెరిగి గొంతు- కడుపు మధ్య ఆగిపోతాయట. అయితే, ఇది చాలా అరుదుగా జరగవచ్చు.

pexels

ఒకవేళ జరిగితే మాత్రం వాటిని తొలగించేందుకు ఎండోస్కోపిక్​ సర్జరీ చేయాల్సి ఉంటుంది.

pexels

చియా సీడ్స్​ వాటి బరువు కన్నా 27రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు.

pexels

అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్​ని రాత్రంతా నానపెట్టిన తర్వాత తినాలి.

pexels

అది కుదరకపోతే కనీసం 30 నిమిషాలు నానపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

pexels

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS