ఎగ్ పఫ్ పిల్లలు, పెద్దలు ఇష్టపడే స్నాక్స్‌లో ఒకటి. ఈ స్నాక్ రుచి భిన్నంగా ఉంటుంది. కొంతమంది ఈ పఫ్‌ను రెగ్యూలర్ తినడం అలవాటు.
Unsplash
By Anand Sai
Jun 07, 2025
Hindustan Times
Telugu పఫ్స్ కూడా వివిధ రకాలుగా వస్తాయి, గుడ్డు మాత్రమే కాదు.. చికెన్, పనీర్, ఇతర ఫ్లేవర్ పఫ్స్ కూడా ఉంటాయి. కానీ చాలా మంది ఈ ఎగ్ పఫ్‌ని తింటారు.
Unsplash
మీరు ఎప్పుడైనా ఎగ్ పఫ్ తిన్నట్లయితే.. అందులో సగం గుడ్డు మాత్రమే వేస్తారని మీరు గమనించి ఉండవచ్చు.
Unsplash
సగం గుడ్డు మాత్రమే ఎందుకు వేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఇలా పెట్టడానికి కారణం ఉంది.
Unsplash
ఎగ్ పఫ్‌కి సగం గుడ్డు జోడించడానికి ప్రధాన కారణం దాని ఆకారం. ఈ పఫ్ ఆకారాన్ని కాపాడుకోవడానికి ఈ విధంగా సగం గుడ్డు కలుపుతారట.
Unsplash
ఈ పఫ్ లోపల మొత్తం గుడ్డు పెడితే.. మసాలాలు పూర్తిగా కలవవు. రుచి కూడా అంతగా ఉండదు.
Unsplash
ఈ ఎగ్ పఫ్ రుచి పెరగాలంటే మసాలా కూడా అవసరం. పూర్తి గుడ్డు పెడితే అందులో మసాలాకు చోటు ఉండదు.
Unsplash
ఈ కారణాలన్నింటి వల్ల ఎగ్ పఫ్‌లో సగం గుడ్డు మాత్రమే పెడతారు.
Unsplash
చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి