కిడ్నీ సమస్యలా....? డయాలసిస్‌ ఎప్పుడు అవసరమో తెలుసా

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 10, 2025

Hindustan Times
Telugu

మన శరీరం సక్రమంగా పని చేయాలంటే.. ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పనితీరు చాలా కీలకం. ఇవి సరిగా పని చేస్తే ఎలాంటి సమస్యలు రావు.

image credit to unsplash

శరీరంలోని మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేసి ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయటంలో కిడ్నీలు ప్రధానపాత్రను పోషిస్తాయి.

image credit to unsplash

శరరీరంలో ఎంతో కీలకమైన కిడ్నీలు అనారోగ్యానికి గురైతే అనేక సమస్యలు వస్తాయి. ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే డయాలసిస్ చికిత్స వరకు వెళ్లాల్సి ఉంటుంది.

image credit to unsplash

కిడ్నీలు  పూర్తిగా పని చేయకపోతే చివరికి బయటి నుంచి రక్తాన్ని శుద్ధి చేయడానికి డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. ఇది చాలా తక్కువ మందికి అవసరమవుతుంది.

image credit to unsplash

డయాబిటిస్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు కిడ్నీలు పూర్తిస్థాయిలో రక్తాన్ని వడబోయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే డయాలసిస్‌ చికిత్స అందిస్తారు.

image credit to unsplash

 దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్య ఉన్నవారు నిత్యం డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వద్దనుకుంటే కిడ్నీ మార్పిడికి వెళ్లక తప్పదు. 

image credit to unsplash

కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు సమయానికి అనుగుణంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి. 

image credit to unsplash

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!