రాత్రి పాదాలకు సాక్సులు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

pixabay

By Haritha Chappa
Jan 03, 2025

Hindustan Times
Telugu

రాత్రి పూట పాదాలకు సాక్స్ వేసుకుని నిద్రపోవడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎన్న అధ్యయనాలు చెబుతున్నాయి. 

pixabay

రాత్రి సాక్స్ ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే నిద్రానాణ్యత పెరుగుతుంది. 

pixabay

 కొందరికి పాదాలకు చెమట పడుతుంది. అలాంటివారు ఇలా సాక్సు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

pixabay

పాదాలకు రక్తప్రసరణ సవ్యంగా జరగాలంటే రాత్రి సాక్సులు ధరించడం చాలా ముఖ్యం. 

pixabay

 కొంతమంది చర్మం పొడిగా ఉంటుంది. వారు పాదాలకు మాయిశ్చరైజర్ రాసి సాక్సులు వేసుకుని పడుకుంటే పాదాలు అందంగా మారుతాయి.

pixabay

చలికాలంలో సాక్సులు ధరించడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. చలి చాలా వరకు తగ్గుతుంది. 

pixabay

చలికాలంలోనే సాక్సులు వేసుకుంటే మంచిది. వేసవి కాలంలో వేసుకుంటే మాత్రం ఉక్కపోత పెరుగుతుంది. 

pixabay

అలాగే సాక్సులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మురికి సాక్సులు వేసుకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. 

pixabay

ఏసీలో నిద్రపోయే వారు మాత్రం సాక్సులు వేసుకుంటే అన్ని రకాలుగా మంచిది. 

pixabay

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels