భోజనం తర్వాత సోంపు,  రాక్ షుగర్ ఎందుకు తింటారు? వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటీ తెలుసా?

pexel

By Ramya Sri Marka
Jan 06, 2025

Hindustan Times
Telugu

హోటళ్ళు, వివాహాలు లేదా ఇతర ఫంక్షన్లలో, భోజనం తర్వాత తప్పకుండా సోంపు గింజలు, చక్కెర పలుకలను ఇస్తుంటారు.  

pexel

ఇలా భోజంన తర్వాత సోంపులు, చక్కెర పలుకులను తినడం చాలా  ప్రయోజనాలను కలిగిస్తుందట. అవేంటో తెలుసుకుందాం

pexel

భోజనం తర్వాత  వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఉదర సంబంధిత సమస్యలు ఉండవు.

pexel

భోజనం తర్వాత రాక్ షుగర్, సోంపు తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గడంతో పాటు హిమోగ్లోబిన్ సమస్య కూడా తగ్గుతుంది.

pexel

ఈ రెండు పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది తీసుకోవడం వల్ల కళ్ళకు చాలా మంచిది

pexel

చాలా మందికి భోజనం తర్వాత ఉబ్బరం, అలసటగా వంటివి కలుగుతాయి. కానీ సోంపులను తినడం వల్ల  ఫ్రెష్ గా అనిపిస్తుంది, అలసట పోతుంది.

pexel

భోజనం తర్వాత నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించడంలో ఈ సోంపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చక్కటి మౌత్  ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తుంది.

pexel

భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల మీరు తినే ఆహారం వల్ల వచ్చే జలుబు, దగ్గు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

pexel

సోంపును ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు, కానీ భోజనం తర్వాత తినడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది.

pexel

నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels