చలికాలంలో జామ పండు తినాలి. దీంతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.
image credit to unsplash
చలికాలంలో వేరుశెనగలను కచ్చితంగా తినాలి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.
image credit to unsplash
చలికాలంలో జలుబు వంటి సమస్యలు రాకూడదంటే శరీరంలో విటమిన్ సీ ఉండాలి. ఇది రోగ నిరోధక శక్తిని పంపొందిస్తుంది. ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది.
image credit to unsplash
పాలకూరని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇది మంచి పుడ్.
image credit to unsplash
క్యారెట్లలో విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ కే వంటివి ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరానికి చాలా మంచి చేస్తాయి.
image credit to unsplash
చలికాలంలో తీసుకోవాల్సిన ఫుడ్స్ లో మిల్లెట్స్ కూడా మంచి ఆప్షన్. మిల్లెట్ తో తక్కువ క్వాంటిటీతో ఎక్కువ పోషకాలు పొందొచ్చు.
image credit to unsplash
చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
image credit to unsplash
మద్యం తాగడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. చలికాలంలో ఇది హైపోథెర్మియాకు దారితీయవచ్చు.