అనారోగ్యానికి గురైనప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతుంటాం. అయితే ఇలాంటి సమయంలో కొన్నింటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
image credit to unsplash
ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ముఖ్యంగా ఆల్కహాల్ లేదా మత్తు పదార్థాలను తీసుకోవద్దు.
image credit to unsplash
ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా రావొచ్చు.
image credit to unsplash
ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ద్రాక్ష జ్యూస్ తీసుకోవద్దు. ఇవి కొన్ని మాత్రల పనితీరుని ప్రభావితం చేస్తాయి.
image credit to unsplash
కొన్ని రకాల మాత్రలు వేసుకున్నప్పుడు పాలు తాగవద్దు. ఇలా చేస్తే ట్యాబ్లెట్ల శోషణ తగ్గే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
ట్యాబ్లెట్ వేసుకునే సమయంలో ఎక్కువ చల్లగా ఉండే నీటిని తాగవద్దు. ఇలా చేస్తే మాత్ర పనితీరుపై ప్రభావం పడుతుంది.
image credit to unsplash
ట్యాబ్లెట్ వేసుకునే సమయంలో ఫ్రూట్ జ్యూస్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే కొత్త సమస్యలకు దారి తీయవచ్చు. మాత్రల విషయంలో వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
image credit to unsplash
ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు