వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు ఇవి మరచిపోవద్దు 

pixabay

By Gunti Soundarya
Sep 02, 2024

Hindustan Times
Telugu

భాద్రపద మాసం శుక్ల పక్షం నాలుగో రోజున వినాయక చవితి జరుపుకుంటారు. పది రోజుల పాటు జరుపుకుంటారు. 

pixabay

వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తారు. అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. 

pixabay

సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి రోజు విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి. 

pixabay

విగ్రహం తెచ్చేటప్పుడు వినాయకుడి తొండం ఎడమ వైపు ఉండాలి.ఇది ఇంటికి సంతోషం, శ్రేయస్సుతో కూడిన విజయం ఇస్తుంది. 

pixabay

చేతిలో మోదకం, ఎలుక ఉండాలి. ఇలాంటి విగ్రహం మీ కోరికలను నెరవేరుస్తుంది. 

pixabay

ఎరుపు రంగు వినాయకుడిని తీసుకురావడం వల్ల సంతోషం, శ్రేయస్సు వస్తుంది. తెలుపు రంగు శాంతిని ఇస్తుంది. 

pixabay

విగ్రహం ప్రతిష్టించేటప్పుడు ముఖం ఉత్తరంగా ఉండాలి. లక్ష్మీదేవి దిశ ఇది. 

pixabay

బాలీవుడ్ బ్యూటీ బోల్డ్ ఫొటోలు.. హాట్‌నెస్‌తో ర‌చ్చ‌

Photo: Instagram