అల్సర్లు ఉంటే కచ్చితంగా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి

pexels

By Hari Prasad S
Jan 16, 2025

Hindustan Times
Telugu

కారంగా ఉండే ఆహారాలు పొట్టలో అల్సర్లను మరింత పెంచుతాయి. వీటిని తినకపోవడమే మంచిది

pexels

సిట్రస్ పండ్లు ఎసిడిక్. వీటిని తింటే పొట్టలో ఎసిడిటీని పెంచి అల్సర్లు ఉన్నవారి పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తాయి

pexels

కెఫీన్ పొట్టలో ఎసిడిటీని పెంచుతుంది. అల్సర్లతో బాధపడేవారికి ఇది అస్సలు మంచిది కాదు

pexels

టొమాటోలు, టొమాటో ఆధారిత పదార్థాలను కూడా అల్సర్లు ఉన్నవాళ్లు తినకూడదు. 

pexels

ఆల్కహాల్ కూడా పొట్టలో ఎసిడిటీని పెంచుతుంది. ఇది అల్సర్లు ఉన్న వాళ్లకు మంచిది కాదు

pexels

ఫ్రైడ్ ఫుడ్ ఐటెమ్స్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనివల్ల ఎక్కువ యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి

pexels

కార్బొనేటెడ్ డ్రింక్స్‌లోని బబుల్స్ పొట్టలో విస్తరిస్తాయి. దీనివల్ల కూడా అల్సర్లు మరింత ఎక్కువవుతాయి

pexels

ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది