కలబంద ఎన్నో సుగుణాలు ఉన్న ఔషధ మెుక్క. గాయాలు మనిపించే గుణాలు కూడా దీనికి ఉన్నాయి. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Unsplash
By Anand Sai
Jun 12, 2025
Hindustan Times
Telugu కలబంద గుజ్జు, కొబ్బరి నూనెను కలిపి జుట్టుకు పట్టిస్తే ఎంతో మృధువుగా తయారవుతుంది. చుండ్రు వదిలిపోతుంది.
Unsplash
కలబందలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్స్, ఖనిజాలు అధిక బరువును తగ్గిస్తాయి.
Unsplash
ప్రతిరోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగాలి. ఇది ఎంతో మేలు చేస్తుంది.
Unsplash
కడుపులోని కొవ్వు, చెడుపదర్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటవన్నీ క్లీన్ అయిపోతాయి.
Unsplash
జ్యూస్ తాగలేను అనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనెలాంటివి కలుపుకొని తాగవచ్చు.
Unsplash
బీపీ, షుగర్ వంటివి తగ్గడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు స్పూన్ల కలబంద జ్యూస్ తాగాలి.
Unsplash
స్నానానికి ముందు చర్మానికి కలబందను సబ్బు రాసుకున్నట్టుగా రాసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం క్లీన్ అయిపోతుంది.
Unsplash
చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి