డీజే టిల్లు తర్వాత తెలుగులో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లోనే కనిపించింది నేహా శెట్టి. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ.