బిగ్‌బాస్ దివి హీరోయిన్‌గా నటించిన లంబసింగి మూవీ మంగళవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.