Kalki 2898 AD Disha Patani Tattoo: కల్కి ఏడీ 2898 సినిమాలో ప్రభాస్‌ను ఇష్టపడే అమ్మాయిగా నటించిన హీరోయిన్ దిశా పటానీ తాజాగా కల్కి బిహైండ్ సీన్స్ షేర్ చేసింది. ఇందులో దిశా తన నడుముపై 8కిపైగా టాటూస్‌తో కనిపించి అట్రాక్ట్ చేసింది.