Disha Patani Latest Pics: ప్రభాస్ కల్కి ఏడీ 2898 మూవీ హీరోయిన్ దిశా పటానీ తాజాగా అనార్కలీ గెటప్పులో దర్శనం ఇచ్చింది. ఇందులో దిశా ఎంతో ముద్దుగా, అందంగా కనిపించింది. దీంతో దిశా పటానీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.