Disha Patani Glamour Pics Latest: దిశా పటానీ తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్సులో అందాలతో అట్రాక్ట్ చేసింది. వయ్యారాలు పోతూ గ్లామర్ ట్రీట్ అందించింది. దీంతో దిశా పటానీ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.