యెల్లో డ్రెస్సులో దిశా పటానీ అందాల బీభత్సం.. మళ్లీ సెగలు పుట్టించిందిగా!

By Sanjiv Kumar
Apr 26, 2025

Hindustan Times
Telugu

అందాలతో సెగలు రేపుతోన్న హాట్ బ్యూటి దిశా పటానీ

తాజాగా యెల్లో కలర్ డ్రెస్సులో హాట్‌గా దర్శనం ఇచ్చిన దిశా పటానీ

అటు ఇటు తిరుగుతూ సోయగాలు చూపించిన బ్యూటిపుల్ దిశా పటానీ

మెరిసే చర్మంతో అందాల బీభత్సం సృష్టించిన బాలీవుడ్ భామ దిశా పటానీ

దిశా పటానీ అందాలకు ఫిదా అవుతోన్న ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్

సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్న దిశా పటానీ గ్లామర్ ఫొటోలు

ప్రభాస్ కల్కి 2898 ఏడీ, సూర్య కంగువా సినిమాల్లో అలరించిన ముద్దుగుమ్మ దిశా పటానీ

టాలీవుడ్‌లోకి పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ

మారిన రాశిచక్రం- డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు ఇవే!

Canva