Disha Patani Latest Hot Pics: ప్రభాస్ కల్కి 2898 ఏడీ, సూర్య కంగువా సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన దిశా పటానీ తాజాగా టోక్యో వీధుల్లో సందడి చేస్తూ తిరిగింది. తన ఫ్రెండ్‌తో టోక్యో వీధుల్లో కలియతిరుగుతూ హాట్ షో చేసింది.