Disha Patani In Sand Dress: కల్కి 2898 ఏడీ బ్యూటి దిశా పటానీ తాజాగా జంగిల్ వంటి అవుట్‌ఫిట్‌లో దర్శనం ఇచ్చింది. డ్యూన్‌కు స్ఫూర్తిగా తీసుకున్న ఈ ఫొటోల్లో దిశా పటానీ సూపర్ సెక్సీగా పోజులు ఇచ్చింది.