Disha Patani In Innerwear Calvin Klein: ప్రభాస్ కల్కి 2898 ఏడీ, సూర్య కంగువా సినిమాల్లో హీరోయిన్ దిశా పటానీ బికినీ ట్రీట్‌లో మరోసారి ఆకట్టుకుంది. కెల్విన్ క్లీన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ లో దుస్తుల్లో రచ్చ చేసింది.