టాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ జీరో సైజ్ ఫిగర్, బోల్డ్ షోతో సెగలు రేపుతోంది. రీసెంట్గా మొనాకోలో దిగిన హాట్ ఫొటోలను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.