ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు నడపనుంది. ఈ మార్గంలో తొలి విమానం 2024, జనవరి 16వ తేదీన ప్రారంభం కానుంది.