ప్రేమ‌లో ప‌డితే ఏం చేయ‌లేను..బోల్డ్ ఫొటోస్‌తో రెచ్చిపోయిన డింపుల్‌ హ‌యాతి

Photo: Instagram

By Chandu Shanigarapu
Apr 28, 2025

Hindustan Times
Telugu

హాట్ భామ డింపుల్‌ హ‌యాతి మ‌రోసారి సోష‌ల్ మీడియాను బోల్డ్ ఫొటోల‌తో ఊపేస్తోంది.

Photo: Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫొటోల్లో బ్లాక్ గౌన్‌లో అందాల విందుతో కుర్రాళ్ల‌ను పిచ్చెక్కిస్తోంది.

Photo: Instagram

క‌ర్లీ హెయిర్‌తో, ఎద అందాల‌తో మంట‌లు పుట్టిస్తోంది. హాట్ ఫోజుల‌తో అల‌రిస్తోంది.

Photo: Instagram

నాతో ప్రేమ‌లో ప‌డితే ఏ హెల్ప్ చేయ‌లేన‌ని తెలుస‌ని డింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చింది.

Photo: Instagram

కిల్లింగ్ లుక్స్‌తో చంపొద్దంటూ డింపుల్ ఫొటోల‌కు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Photo: Instagram

ఆఫ‌ర్స్ కోసం ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోస్‌లో ప‌రువాల విందు వడ్డిస్తోంది.

Photo: Instagram

చివ‌ర‌గా 2023లో రామ‌బాణం మూవీలో క‌నిపించింది ఈ ఖిలాడీ లేడీ.

Photo: Instagram

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram