డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌తో భారీ ఆర్థిక నష్టం- ఇలా సేఫ్‌గా ఉండండి..
Pexel
By Sharath Chitturi Dec 17, 2024
Hindustan Times Telugu
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు కోట్లల్లో డబ్బులను కోల్పోతున్నారు.
Pexel
కొందరు సైబర్ మోసగాళ్లు అధికారులమని చెప్పి అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫేక్ నోటీసులు పంపించి, అరెస్ట్ చేస్తామని బెదిరించి, భారీగా డబ్బులను డిమాండ్ చేస్తున్నారు.
pexels
వీరు వాట్సాప్, టెలిగ్రామ్, ఫోన్స్ ద్వారా బాధితులను కాంటాక్ట్ అవుతున్నారు. లీగల్ సమస్యలు వస్తాయని చెప్పి భయపెట్టి, ఆందోళనకు గురిచేస్తున్నారు.
Pexel
అన్‌వెరిఫైడ్ కమ్యూనికేషన్లను తీవ్రంగా పరిగణించకూడదు. లీగల్ నోటీసులనేవి వాట్సాప్ లేదా ఇతర యాప్స్‌లో పంపరు.
Pexel
అర్జెన్సీ, అర్జెంట్ అని ఒత్తిడి చేస్తుంటే అది చాలా వరకు ఫేక్ అని తెలుసుకోవాలి. మీ విలువైన సమాచారాన్ని పంచుకోకండి.
pexel
మన భయమే వారికి ఆయుధం. గందరగోళానికి గురవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. అక్రమంగా ఏం చేయలేదని మీకు అనిపిస్తే, భయపడాల్సిన అవసరం లేదు.
Pexels
మీకు ఏదైనా నోటీసులు వస్తే, అధికార వ్యవస్థలను సంప్రదించండి.
Pexel
ఆంగ్ల అక్షరం Hతో మొదలయ్యే అందమైన పిల్లల పేర్లు ఇవిగో