డయాబెటిస్ రోగులు ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి- లేకపోతే ప్రమాదమే!
pexels
By Sharath Chitturi Aug 31, 2024
Hindustan Times Telugu
వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య అందరు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిక్ రోగులు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
pexels
స్వీట్ టీ, సోడా వంటి స్వీటెనర్స్తో బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వ్యాధి కూడా పెరగొచ్చు.
pexels
వైట్ రైస్, మైదా, కేక్స్, పాస్తాల్లో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అవి చాలా ప్రమాదకరం.
pexels
రెడ్ మీట్ వంటి ప్రాసెస్డ్ మీట్‌కి డయాబెటిస్ రోగులు దూరంగా ఉండాలి.
pexels
షుగర్ అధికంగా ఉండే డ్రింక్స్ రోజుకు రెండుసార్లు తీసుకుంటే.. డయాబెటిస్ వ్యాధి 26శాతం పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
pexels
ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కి కూడా డయాబెటిస్ రోగులు దూరంగా ఉండాలి.
pexels
బ్రోకలీ వంటి ఆకుకూరలు, నట్స్ వంటివి రోజు తింటే.. డయాబెటిస్ రోగుల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.