వర్షాకాలంలో డయాబెటిస్ ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు వర్షాకాలంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
Unsplash
By Anand Sai
Jul 03, 2025
Hindustan Times
Telugu ఈ సమయంలో డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాళ్ళకు గాయం అయితే పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
Unsplash
వర్షకాలంలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
Unsplash
జీర్ణ వ్యాధులు, చర్మ వ్యాధులు, పాదాల పూతలు, మూత్ర మార్గము అంటువ్యాధులు (UTIs) అభివృద్ధి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
Unsplash
వర్షాకాలంలో డయాబెటిస్ రోగులు చెప్పులు లేకుండా నడవకూడదు, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.
Unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తుల గోళ్లలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చిన్న గాయాలు కూడా ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు.
Unsplash
పాదాలను సబ్బుతో బాగా కడిగి వెంటనే ఆరబెట్టి తేమ లేకుండా ఉంచాలి. పాదాలు పూర్తిగా ఆరిన తర్వాత, పొడి సాక్స్ ధరించాలి.
Unsplash
గోర్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోగుల కాలి గోళ్ళలో తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపించే అవకాశం ఉంది.
Unsplash
ఉదయాన్నే కరివేపాకుల నీళ్లను తాగితే కలిగే లాభాలివే
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి