డయాబెటిస్ ఉన్న వాళ్లు కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. మరి ఆ పండ్లు ఏవో ఇక్కడ చూడండి

pexels

By Hari Prasad S
May 15, 2024

Hindustan Times
Telugu

అరటి పండ్లలో అధిక మొత్తంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (62) ఉండటం వల్ల షుగర్ ఎక్కువగా ఉన్న పేషెంట్లు వీటి జోలికి వెళ్లకూడదు

pexels

మామాడి పళ్లలో 14 గ్రాముల షుగర్ ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లు వీటిని తినకపోవడం మంచిది

pexels

పైన్ ఆపిల్లోనూ 16 గ్రాముల షుగర్ ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు దీనికి దూరంగా ఉండాలి

pexels

డయాబెటిస్ పేషెంట్లు పుచ్చకాయను తినకపోవడం మంచిది. ఇందులో చాలా ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది

pexels

డయాబెటిస్ పేషెంట్లు ఆపిల్స్ తినొచ్చు. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

pexels

విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజలాంటి సిట్రస్ పండ్లను డయాబెటిస్ పేషెంట్లు తినొచ్చు

pexels

ఎక్కువ ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే కివీ పండ్లు డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తాయి

pexels

రక్త హీనతతో బాధ పడుతున్నారా?.. ఇవి మీ ఆహారంలో చేర్చండి..