క్యారెట్, వెల్లుల్లి మిశ్రమంతో చేసిన చట్నీతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు

pexels

By Hari Prasad S
Nov 19, 2024

Hindustan Times
Telugu

క్యారెట్లలో తక్కువ మోతాదులో ఉండే గ్లైసెమిక్ స్థాయిల వల్ల వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరుగుతాయి

pexels

క్యారెట్లలో ఎక్కువ మోతాదులో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తుంది

pexels

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

pexels

వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకుంటే అది డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమయ్యే అమినో యాసిడ్ హోమోసిస్టైన్‌ను తగ్గిస్తుంది

pexels

క్యారెట్, వెల్లుల్లి రెండింట్లోనూ యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

pexels

క్యారెట్, వెల్లుల్లి మిశ్రమంతో చేసిన చట్నీలో విటమిన్ ఎ, పొటాషియం ఉండటంతో ఇవి మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి

pexels

క్యారెట్, వెల్లుల్లి చట్నీతో రుచికి రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది

pexels

చలికాలంలో ధనియాల నీరు  తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

Photo: Pexels