మహిళల్లో డయాబెటిస్ ప్రారంభ దశలో ఉంటే కనిపించే లక్షణాలు తెలుసా? 

By Ramya Sri Marka
Jan 19, 2025

Hindustan Times
Telugu

రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేయలేక తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో..

Pinterest

అస్పష్టంగా కనిపించడం లేదా పూర్తిగా కనపడకపోవడం నల్ల మచ్చలు కనిపించడం ప్రారంభ లక్షణాలలో ఒకటి

Pinterest

మెడ, నడుము మరియు చంకల చుట్టూ చర్మం నల్లగా మారవచ్చు.

Pinterest

రక్తంలో చక్కెర కారణంగా, కోసుకున్నా, గాయాలైనా నయం కావడం కష్టం.

Pinterest

యోనిలో దురద, నొప్పి, యోని నుండి స్రావం, సంభోగం సమయంలో నొప్పి ఉండవచ్చు.

Pinterest

నోటిలో తెల్లటి మచ్చలు, ఎర్రటి దద్దుర్లు, తినడం లేదా మింగడంలో ఇబ్బంది, చిగుళ్ళు లేదా బుగ్గలు ఎర్రగా,  వాపుగా కనిపించడం.

Pinterest

డయాబెటిస్ జననేంద్రియ ప్రాంతంలో రక్త ప్రవాహ సమస్యలకు కారణమవుతుంది, 

Pinterest

 నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.  

pexels