చింత పండు వాడుకుని.. గింజలను పడేస్తాం. కానీ వీటితోనూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Unsplash
By Anand Sai
Nov 11, 2024
Hindustan Times
Teluguచింత గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి. చింత గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రణ చేసుకోవచ్చు.
Unsplash
చింత గింజల పొడితో చిగుళ్లు, దంతాలను తొముకుంటే.. మంచిది. చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
Unsplash
చింత గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
Unsplash
ఇన్ఫెక్షన్లను నివారణలో చింత గింజలు ఉపయోగపడతాయి. ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది.
Unsplash
చింత గింజల్లో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మంచిది.
Unsplash
ఆవుపాలు, చింతగింజ పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే.. పురుషుల్లో లైంగిక సమస్యలను నయం చేసుకోవచ్చు.
Unsplash
గమనిక : ఈ చిట్కాలు అందరికీ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం. నిపుణులను సంప్రదించి వాడుకోవాలి.
Unsplash
గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి