Deepthi Sunaina Photos In Bali: సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్, బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ కంటెస్టెంట్ దీప్తి సునైనా ఇండోనేషియాలోని బాలి బీచ్లో ఎంజాయ్ చేస్తోంది. పొట్టి బట్టల్లో కనిపిస్తున్న దీప్తిని చూసి నెటిజన్స్ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.